Parlakhemundi: బిజద జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్‌కు పుత్రవియోగం

Parlakhemundi: గజపతి జిల్లా బిజద అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ చిన్నకుమారుడు అనురూప్ నాయక్ (18) శ్రీకాకుళం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు; పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం.

S.Anil, Gajapati Dst
Published on: 4 Oct 2026 5:16 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: బిజద జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్‌కు పుత్రవియోగం

పర్లాఖెముండి: బిజద గజపతి జిల్లా అధ్యక్షుడు ప్రదీప్నాయక్ చిన్నకుమారుడు అనురూప్ నాయక్ (18) శ్రీకా కుళం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో కుటుంబంతో పాటు పార్టీ వర్గాల్లో శోకం నెలకొంది.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst