Paralakhemundi: గ్రామస్థులు కదిలారు.. రోడ్డును బాగుచేసుకున్నారు

Paralakhemundi: అధికారులు పట్టించుకోకపోవడంతో నందాపూర్, రాయగడ పరిధిలోని గ్రామస్థులు ఇంటింటా చందాలు వేసుకుని శ్రమదానంతో దెబ్బతిన్న రోడ్లను బాగుచేసుకున్నారు.

S.Anil, Gajapati Dst
Published on: 3 Nov 2026 10:31 PM IST
Paralakhemundi
X

Paralakhemundi: గ్రామస్థులు కదిలారు.. రోడ్డును బాగుచేసుకున్నారు

పర్లకీముండి: సిమిలిగుడ, పర్లాభెముండి, న్యూస్ టుడే: నందాపూర్ సమితి కొసంగిడి గ్రామ పంచాయతీ రోడ్డు అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి గ్రామస్థులే ఇంటింటా చందాలు వేసుకుని, సోమవారం శ్రమదానం చేసి మరమ్మత్తులు చేసుకున్నారు.

రాయగడ సమితి కొయిపూర్ పంచాయతీ పరిధిలోని మరడ గ్రామంలో ఆర్ట్సీ తుపాసుకు గ్రామ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో స్థానికంతా కలిసి శనివారం సాయంత్రం చేసియేయి కలిసి రహచారి నిర్మించనున్నారు. గ్రామంలో సుమారు 80 మంది కుటుంబాలు జీవిస్తున్నప్పటికీ రోడ్డు దుస్థితిని అధికారి వర్గం పట్టించుకోవడం లేదని, దీంతో వారే కార్యాచరణకు పూనుకున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి పక్కా రోడ్డు వేయాలని కోరుతున్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst