Parlakhemundi: గజపతి జిల్లాలో వైభవంగా విశ్వకర్మ పూజలు!
Parlakhemundi: గజపతి జిల్లావ్యాప్తంగా ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. పర్లాఖెముండిలో యంత్రాలు, పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్మికులు, వ్యాపారులు.
Parlakhemundi: గజపతి జిల్లాలో వైభవంగా విశ్వకర్మ పూజలు!
Parlakhemundi: గజపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విశ్వకర్మ పూజలు ఘనంగా జరిగాయి. విశ్వకర్మ జయంతి పలు విభాగాలు భక్తిశ్రద్ధలతో యంత్రాలకు పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెండల్లు ఏర్పాటు చేసి సుందరంగా అలంకరించి వైభవంగా పూజలు జరుపుకున్నారు.




