Sangam: చెర్లోవంగల్లులో ప్రకృతి వింత.. మొండిగోడపై రావి వృక్షం

Sangam: నెల్లూరు జిల్లా సంగం మండలం చెర్లోవంగల్లు గ్రామంలో 50 ఏళ్ల నాటి పాత ఎత్తిపోతల పథకం శిథిల గోడపై మొలిచిన రావి చెట్టు అందరినీ ఆకట్టుకుంటోంది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 17 May 2026 12:53 PM IST
Sangam
X

Sangam: చెర్లోవంగల్లులో ప్రకృతి వింత.. మొండిగోడపై రావి వృక్షం

సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలం చెర్లోవంగల్లు గ్రామ పొలాల వద్ద ఉంది.50 ఏళ్ల క్రితం రైతులు ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరి గోడ మాత్రమే మిగిలింది. సన్నని పైపు లాంటి వేరుతో ఆ గోడపై ఇలా రావి చెట్టు పుట్టుకొచ్చింది.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story