Atmakur: ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం పర్యటన
Atmakur: ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో జరగనున్న మహానాడు వేదికలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Atmakur: ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం పర్యటన
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం మండలం సిద్దిపురం.. సంగం.. ఎస్ పేట మండలం చిరమన, AS పేట, ఆత్మకూరు రూరల్ పరిధిలో శ్రీధర్ గార్డెన్స్ కళ్యాణ మండపం, మరియు పట్టణ పరిధిలోని రవితేజ కళ్యాణ మండపం ,చేజర్ల మండల కేంద్రం లో నిర్వహించనున్న మహానాడు వేదిక ప్రాంగణాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
పరిశీలించారు.కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వేదిక,అతిధులు కూర్చున్న ఏర్పాట్లు మరియు అల్పాహారం,భోజన ,టీ పానీయాలు ఇతర సౌకర్యాలను పరిశీలించి పార్టీ నాయకులకు,కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చిన మంత్రి ఆనం.
Next Story




