Nellore: నెల్లూరులో ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్ జవహర్ పర్యటన!

Nellore: నెల్లూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్ జవహర్ పర్యటన. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, అధికారులు, నాయకుల మర్యాదపూర్వక భేటీ.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 27 Aug 2026 11:49 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్ జవహర్ పర్యటన!

Nellore: నెల్లూరు లో ఏ పి ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ పర్యటన జరుగుతున్న సందర్భంగా పలువురు అధికారులు ఎస్సి సామాజిక వర్గం నాయకులు జవహర్ ను కలిశారు నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జవహర్ తో భేటీ అయ్యారు కె.ఎస్. జవహర్ ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు రవి చంద్ర పలువురు టిడిపి నేతలు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story