Gudur: పాలిచర్ల గ్రామంలో వర్మీ కంపోస్ట్ తయారీపై అవగాహన!
Gudur: గూడూరు మండలం పాలిచర్ల గ్రామంలో సాలిడ్ వెల్త్ ప్రాసెస్ కేంద్రంలో గ్రీన్ అంబాసిడర్లు, అధికారులకు వర్మీ కంపోస్ట్ తయారీపై అవగాహన కల్పించారు.
Gudur: పాలిచర్ల గ్రామంలో వర్మీ కంపోస్ట్ తయారీపై అవగాహన!
Gudur: గూడూరు మండల పరిధిలోని పాలిచర్ల గ్రామంలోనీ సాలిడ్ వెల్త్ ప్రాసెస్ కేంద్రంలో వర్మీ కంపోస్ట్ తయారీ పై డిప్యూటీ ఎంపిడిఓ మోహన్ , పి.డి. ఓ లు , గ్రీన్ అంబాసిడర్లకు వర్మీ కంపోస్ట్ తయారీ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాన పాములు , సూక్ష్మ జీవుల సహాయంతో కూరగాయల వ్యర్థాలు , పేడను సేంద్రియ పదార్థాలను కుళ్ళింప చేసి తయారు చేసే సహజమైన ఎరువు వర్మీ కంపోస్ట్ అన్నారు.
దీనినీ పంచాయతీ అభివృద్ధి ఎలా తయారు చేసుకోవాలో పంచాయతీ అభివృద్ధి అధికారులకు , గ్రీన్ అంబాసిడర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు , తదితరులు పాల్గొన్నారు.




