Indukurupeta: ఇందుకూరుపేట జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బట్టేపాటి నరేంద్ర రెడ్డి నామినేషన్!
Indukurupeta: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా బట్టేపాటి నరేంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
Indukurupeta: ఇందుకూరుపేట జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బట్టేపాటి నరేంద్ర రెడ్డి నామినేషన్!
Indukurupeta: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట వైయస్సార్ జెడ్పీటీసీ అభ్యర్థిగా బట్టేపాటి నరేంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా సేవే మార్గంగా పనిచేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నామినేషన్ వేస్తున్నానని, ఇందుకూరుపేట ప్రజలందరూ ఆశీర్వదించండి అంటూ కోరుకున్నారు బట్టేపాటి నరేంద్రరెడ్డి.




