Kavali: వైకుంటపురంలో ఫ్యాన్ ఆగిపోయింది.. పసుపు కండువా కప్పుకున్న యువత!

Kavali: నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీకి భారీ షాక్. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో వైకుంటపురం 35, 36వ వార్డుల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు.

GORRIPATI HARISH, KAVALI TOWN
Published on: 11 May 2026 6:41 AM IST
Kavali
X

Kavali: వైకుంటపురంలో ఫ్యాన్ ఆగిపోయింది.. పసుపు కండువా కప్పుకున్న యువత!

Kavali: వైకుంటపురం నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు... ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ మహిళలు,యువ నాయకులు.. వైకుంటపురం 35,36వ వార్డుల నుంచి టీడీపీలోకి వలసలు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

35వ వార్డు నుంచి దామ మల్లికార్జున,గంగిశెట్టి కమలాకర్, వెంకటరమణ, కల్నాయక్, కలేషా టీడీపీలో చేరగా.. 36వ వార్డు నుంచి నరేష్, వెంకటేష్, కృష్ణ, సందీప్, ఉదయ్, అఖిల్, సురేందర్, సయ్యద్ నయాబ్, విష్ణు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారి అనుచరులు భారీగా పార్టీలో చేరారు.. ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి భారీ స్వాగతం నాయకులు,యువత..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మంత్రి లోకేష్,ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి నాయకత్వంపై నమ్మకంతో టీడీపీలో చేరిన యువ నాయకులు.. అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ వైపు ఆకర్షితులవుతున్న ప్రజలు..కావలిలో రోజురోజుకు బలపడుతున్న టీడీపీ.. వైసీపీకి వరుస షాకులు..టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు.. త్వరలో మరిన్ని భారీ చేరికలు ఉంటాయని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి.. కావలి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన చేరికలు టీడీపీకి పెరుగుతున్న ప్రజాధరణ.

GORRIPATI HARISH, KAVALI TOWN

GORRIPATI HARISH, KAVALI TOWN

Next Story