Nellore: నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. సవాల్ విసిరిన బుర్లా శ్రీధర్ రెడ్డి!

Nellore: తన లేఅవుట్లపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన బుర్లా శ్రీధర్ రెడ్డి.

GORRIPATI HARISH, KAVALI TOWN
Published on: 25 April 2026 7:30 AM IST
Nellore
X

Nellore: నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. సవాల్ విసిరిన బుర్లా శ్రీధర్ రెడ్డి!

Nellore: ఏ పని చేసిన నిజాయితీగానే చేస్తా.. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను.. ఆముదాల దిన్నె గ్రామంలో 12 ఎకరాలు లేఅవుట్ వేశాను. నుడా అనుమతులు వచ్చిన తర్వాతే ప్లాట్లు అమ్మకాలు చేస్తా, నా లే అవుట్ లలో అసైన్మెంట్ ల్యాండ్ ఉందని నిరూపించినా.. ఇప్పటి వరకు ఎవరికైనా ఒక ఫ్లాట్ అమ్మినట్లు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం సవాల్ విసిరిన -బుర్లా శ్రీధర్ రెడ్డి.

GORRIPATI HARISH, KAVALI TOWN

GORRIPATI HARISH, KAVALI TOWN

Next Story