Nellore: 60 ఏళ్ల ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం.. మంత్రి నారాయణ!
Nellore: నెల్లూరు పట్టణంలో 60 ఏళ్లుగా ఇళ్ల పట్టాలు లేని వారికి పట్టాలు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. త్వరలో 1215 మందికి పంపిణీ చేస్తామన్న మంత్రి నారాయణ.
Nellore: 60 ఏళ్ల ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం.. మంత్రి నారాయణ!
Nellore: నెల్లూరు పట్టణంలో ఆరవై ఏళ్లుగా ఇళ్ల పట్టాలు లేకుండా నివిసిస్తున్న ప్రజలకు పట్టాలు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తెలిపిందని మంత్రి నారాయణ అన్నారు.
అన్ని శాఖలను సమన్వయపరిచి సమస్యను కొలిక్కి తెచ్చామని తెలిపారు. 60 ఏళ్ళ సమస్య పరిష్కారం కావటంతో మంత్రికి ప్రజలు కృతజ్ఙతలు తెలిపారు. త్వరలోనే 1215 మందికి పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.




