Gollapalli: సెక్యూరిటీ సిబ్బందితో మామిడి రైతుల వాగ్వాదం

Gollapalli: చిత్తూరు జిల్లా గొల్లపల్లి జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతుల ఆగ్రహం.

VIJAY, G.D.NELLORE
Published on: 5 Jun 2026 10:35 AM IST
Gollapalli
X

Gollapalli: సెక్యూరిటీ సిబ్బందితో మామిడి రైతుల వాగ్వాదం

గొల్లపల్లి: చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండలం, గొల్లపల్లి జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ... వద్ద.. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మామిడి రైతులు.

మేము వచ్చి రెండు రోజులు అవుతున్న మామిడికాయలు ఆన్ లోడ్ కావడం లేదు. కొంతమంది పలుకుబడి ఉపయోగించే వచ్చిన వెంటనే మామిడికాయలు అన్లోడ్ అవుతున్నది.

మామిడి రైతులకు సరైన న్యాయం జరగలేదు అంటూ జైన్ సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగిన మామిడి రైతులు.

VIJAY, G.D.NELLORE

VIJAY, G.D.NELLORE

Next Story