Venkatachalam: ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే!

Venkatachalam: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా వెంకటాచలం మండలంలో పల్లె వీక్షణ. ఉపాధి కూలీలతో మమేకం, నీటి సరఫరా, చెరువుల పరిశీలన.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 23 July 2026 12:15 PM IST
Venkatachalam
X

Venkatachalam: ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే!

Venkatachalam: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వినూత్నంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన పల్లి విక్షణా కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది...

ఈ కార్యక్రమంలో భాగంగా

సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలంలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తున్నారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా..

"పల్లె వీక్షణలో" భాగంగా వెంకటాచలం మండలం వడ్డిపాలెం గ్రామంలో వి బి జి రాంజీ ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో మమేకమయ్యారు ఎమ్మెల్యే సోమిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా... అనంతరం గ్రామంలో నీటి సరఫరా, నీటి నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు... కసుమూరు రోడ్ లోని వీరన్నకనుపూరు చెరువును పరిశీలించి పలు సూచనలు చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story