Vidavaluru: అన్నారెడ్డిపాలెం ఎంపీటీసీగా సీపీఎం అభ్యర్థి కోసూరు వెంకటరమణమ్మ ఘన విజయం!
Vidavaluru: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం ఎంపీటీసీ స్థానంలో సీపీఎం అభ్యర్థి కోసూరు వెంకటరమణమ్మ 105 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
Vidavaluru: అన్నారెడ్డిపాలెం ఎంపీటీసీగా సీపీఎం అభ్యర్థి కోసూరు వెంకటరమణమ్మ ఘన విజయం!
Vidavaluru: కొవ్వూరు నియోజకవర్గం, విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో సీపీఎం పార్టీ అభ్యర్థి కోసూరు వెంకటరమణమ్మ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 105 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో సీపీఎం శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.




