Nellore: నెల్లూరులో ఉచిత గ్రహణమొర్రి, చీలిక చికిత్స శిబిరం

Nellore: లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో ఉచిత గ్రహణమొర్రి, చీలిక చికిత్స శిబిరం విజయవంతంగా జరిగింది. 17 మంది చిన్నారులను గుర్తించి పరీక్షించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 22 Sept 2026 6:50 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఉచిత గ్రహణమొర్రి, చీలిక చికిత్స శిబిరం

Nellore: Lions Club of Nellore ఆధ్వర్యంలో, Sri Ramachandra Institute of Higher Education and Research – Cleft & Craniofacial Care Centre of Excellence మరియు Narayana Dental College & Hospital సహకారంతో నిర్వహించిన ఉచిత గ్రహణమొర్రి మరియు చీలిక చికిత్స శిబిరం విజయవంతంగా జరిగినది_

ఈ శిబిరంలో అవసరమైన 17 మంది చిన్నారులను గుర్తించి, వారికి నిపుణులచే పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స మరియు తదుపరి శస్త్రచికిత్సకు సంబంధించిన మార్గదర్శకత్వం అందించడం జరిగింది.

_ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన లయన్ మిత్రులకు, వైద్యులకు, మరియు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క లయన్ సభ్యునకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE