Gudur: గూడూరులో వైసీపీకి షాక్: టిడిపిలో భారీ చేరికలు!
Gudur: చిల్లకూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Gudur: గూడూరులో వైసీపీకి షాక్: టిడిపిలో భారీ చేరికలు!
Gudur: ఎన్నికల ముందు చెప్పిన హామీ మేరకు పెన్షన్ల పెంపు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూటమి ప్రభుత్వం అమలు చేసిందని పనిచేసే ప్రభుత్వాన్ని మరల ఓటు వేసి గెలిపించాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు గూడూరు నియోజకవర్గ చిల్లకూరు గ్రామంలో చింతవరం మరియు ఉడతా వారి పాలెం గ్రామాలకు చెందిన వైసిపి నాయకులు,
కార్యకర్తలు టిడిపి పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ టిడిపి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలోని గ్రామాల్లో ఎంత అభివృద్ధి పనులు చేసామని మరల కొటేషన్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు అనేక గ్రామాల రోడ్లు త్రాగునీటి సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు టిడిపి పార్టీలోనే అభివృద్ధి జరుగుతుందని ఎంతోమంది
పార్టీలోకి వస్తున్నారని అందరూ కలిసికట్టుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి లీలావతి ,జానకి రామీ రెడ్డి ,పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




