Gudur: గూడూరు రూరల్: తిప్పవరపాడు అంగన్వాడీలో ఘనంగా ఉత్సవం
Gudur: గూడూరు రూరల్ ఐసీడీఎస్ పరిధిలోని తిప్పవరపాడు అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో మహబూబ్ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు, తల్లుల సదస్సు నిర్వహించారు.
Gudur: గూడూరు రూరల్: తిప్పవరపాడు అంగన్వాడీలో ఘనంగా ఉత్సవం
నెల్లూరు జిల్లా: I.C.D. S. గూడూరు రూరల్ పరిథిలో తిప్ప వర పాడు అంగన్ వాడి సెంటర్ నందు అంగన్ వాడి ఉత్సవం ప్రాజెక్టు CDPO. మహబూబ్ ఆభ్యర్వంలో నిర్వ హించడము జరిగింది. అందులో భాగంగా ఈరోజు తల్లుల అందరికి సమావేశము నిర్వ హించి. E.C.C. Day నిర్వహించడం జరిగింది.
అందులోని భాగంగా, అంగన్వాడి భోజనం ఇంటి బోజనం లాంటి పోషణ వేదిక పోషణ ర్వాలి అంగన్ వాడి మా బాద్యత మొదలకు విషయాలు CDPO . మహబూబ్I ఆధ్వర్యంలో కమిటి వేయడం జరిగింది. తల్లులందరికీ సమావేశం నిర్వహించి. తల్లి, తండ్రులు కార్య క్రమాలలో భాగ స్వాములు కావాలని తెలియజేశారు.
అంగన్ వాడి టిచర్లకు సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు సెక్టర్ సూపర్ చెంచులక్ష్మి, అంగన్వాడీ టీచర్లు గర్భవతులు తల్లులు పాల్గన్నారు.




