Gudur: చెంద్రుగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
Gudur: ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మేజర్ సర్పంచ్ వాంకుడోత్ సునీత.. అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని వెల్లడి.
Gudur: చెంద్రుగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
గూడూరు: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని గూడూరు మెజార్ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ అన్నారు. సోమవారం గూడూరు మండల కేంద్రంలోని చెంద్రుగూడెం గ్రామంలో రాచర్ల కృష్ణకుమారి ఇందిరమ్మ ఇల్లు నూతన గృహ ప్రవేశ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ సునీత కొమ్మాల నాయక్ హాజరై రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు.
ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గంలో పాటు గూడూరు మండలాన్ని ప్రత్యేక చురవతో అభివృద్ధి పనులు చేస్తున్నారని గూడూరు గ్రామపంచాయతీ పరిధిలో రెండవ విడుదల ఇందిరమ్మ ఇళ్లను మరిన్ని కేటాయించి, అర్హులైన లబ్దిదారులను గుర్తించి అందజేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ చంటి స్వామి,గూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి,ఎండి రసూల్,టౌన్ కార్యదర్శి సూర శ్రీను,వార్డు మెంబర్లు ఇనుముల యకాంబరం,పత్తేం వెంకన్న, చీరబోయిన కుమార్,ఎంపీడీఓ సత్యనారాయణ,నాయకులు రూపురెడ్డి వెంకటరెడ్డి,రాస మల్ల రాములు,పేరాల సురేందర్,తంగళ్ళపల్లి సునీల్,గోనె శోభన్ బాబు, ఓర్సు రాజేందర్,ఎలమందల శ్రీను,చాంద్ పాషా,పంజరబోయిన శ్రీను, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు షాజహాన్, రాజేష్,హుస్సేన్,హోసింగ్ ఏఈ ప్రవీణ్,కార్యదర్శి తిరుమల,తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని గూడూరు మెజార్ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ అన్నారు. సోమవారం గూడూరు మండల కేంద్రంలోని చెంద్రుగూడెం గ్రామంలో రాచర్ల కృష్ణకుమారి ఇందిరమ్మ ఇల్లు నూతన గృహ ప్రవేశ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ సునీత కొమ్మాల నాయక్ హాజరై రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు.
ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గంలో పాటు గూడూరు మండలాన్ని ప్రత్యేక చురవతో అభివృద్ధి పనులు చేస్తున్నారని గూడూరు గ్రామపంచాయతీ పరిధిలో రెండవ విడుదల ఇందిరమ్మ ఇళ్లను మరిన్ని కేటాయించి, అర్హులైన లబ్దిదారులను గుర్తించి అందజేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ చంటి స్వామి,గూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి,ఎండి రసూల్,టౌన్ కార్యదర్శి సూర శ్రీను,వార్డు మెంబర్లు ఇనుముల యకాంబరం,పత్తేం వెంకన్న, చీరబోయిన కుమార్,ఎంపీడీఓ సత్యనారాయణ,నాయకులు రూపురెడ్డి వెంకటరెడ్డి,రాస మల్ల రాములు,పేరాల సురేందర్,తంగళ్ళపల్లి సునీల్,గోనె శోభన్ బాబు, ఓర్సు రాజేందర్,ఎలమందల శ్రీను,చాంద్ పాషా,పంజరబోయిన శ్రీను, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు షాజహాన్, రాజేష్,హుస్సేన్,హోసింగ్ ఏఈ ప్రవీణ్,కార్యదర్శి తిరుమల,తదితరులు పాల్గొన్నారు.




