Nellore: నెల్లూరు 29వ డివిజన్‌లో జనసేన జెండా రెపరెపలు.. మురళీకృష్ణ ఘన విజయం!

Nellore: నెల్లూరు కార్పొరేషన్ 29వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి మురళీకృష్ణ ఘనవిజయం సాధించారు. ఓటర్లు మద్దతు తెలపడంతో శ్రేణులు ఘనంగా సంబరాలు చేసుకున్నాయి.

Yellayya, Nellore
Published on: 3 Nov 2026 10:40 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు 29వ డివిజన్‌లో జనసేన జెండా రెపరెపలు.. మురళీకృష్ణ ఘన విజయం!

నెల్లూరు: నెల్లూరు నగరంలోని 29వ డివిజన్‌లో జనసేన పార్టీ అభ్యర్థి మురళీకృష్ణ విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటర్లు జనసేన పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలవడంతో మురళీకృష్ణ విజయాన్ని అందుకున్నారు. దీంతో జనసేన శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore