Kaluvoya: కలువాయి: ప్రభుత్వ స్థలంలో అక్రమ చర్చి నిర్మాణంపై నిరసన

Kaluvoya: కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న చర్చి నిర్మాణాన్ని ఆపాలంటూ తహసీల్దార్‌కు గ్రామస్థులు వినతిపత్రం ఇచ్చారు.

Madhav Goud, Nellore
Published on: 28 Sept 2026 6:39 PM IST
Kaluvoya
X

Kaluvoya: కలువాయి: ప్రభుత్వ స్థలంలో అక్రమ చర్చి నిర్మాణంపై నిరసన

నెల్లూరు జిల్లా: కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామ దళిత వాడ ప్రజలు తహసీల్దార్ కృష్ణారెడ్డి కి వినతి పత్రం అందజేశారు. గ్రామం లోని ప్రభుత్వ స్థలం ను ఆక్రమించుకొని ఓ వ్యక్తి చర్చి నిర్మిస్తున్నారని ఆ చర్చి వల్ల తమకు ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు.

కాలనీ వాసులంత గ్రామ దేవత పోలేరమ్మ కు పొంగళ్ళు పెట్టినప్పుడు ఇబ్బందులు ఏర్పాడతాయని తహసీల్దార్ ముందు వాపోయారు. చర్చ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. నిర్మాణానికి నిలుపుదల చేయాలని కోరారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore