Kota: కోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం దంపతుల కాళ్లు నుజ్జు!
Kota: విద్యానగర్ - కొత్తపాళెం రహదారిపై గ్రావెల్ టిప్పర్ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. టిప్పర్ చక్రాల కింద నలిగి దంపతుల కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి.
Kota: కోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం దంపతుల కాళ్లు నుజ్జు!
Kota: కోట మండలం విద్యానగర్ కొత్తపాళెం రహదారిపై ప్రమాదం.బైక్ పై వెళుతున్న ఏడుకొండలు, లక్ష్మమ్మ దంపతులను వెనుకనుంచి డీ కొట్టిన గ్రావెల్ టిప్పర్. దంపతులకు తీవ్ర గాయాలు.దంపతులు ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుతుండగా దుర్గటన.
ప్రమాదంలో టిప్పర్ ముందు చక్రాల కింద నలిగి నుజ్జు నిజ్జయిన ఏడుకొండలు, లక్ష్మమ్మ కాళ్లు.ప్రమాదం సమాచారం అందుకుని క్షతగాత్రులను హుటాహుటిన గూడూరు ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది.
ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన కోట ఎస్సై పవన్ కుమార్.టిప్పర్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ కొత్తపాళెం గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం.
Next Story




