Nellore: శిథిలావస్థలో విద్యుత్ స్తంభం.. కోటంరెడ్డి గిరిధర్ తనిఖీ

Nellore: నెల్లూరు రూరల్ పరిధిలోని సర్వోదయ కాలేజీ వద్ద శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభంపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి తక్షణమే స్పందించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 17 July 2026 8:50 AM IST
Nellore
X

Nellore: శిథిలావస్థలో విద్యుత్ స్తంభం.. కోటంరెడ్డి గిరిధర్ తనిఖీ

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సర్వోదయ కాలేజీ వద్ద శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్థంభాన్ని విద్యుత్ అధికారులతో కలిసి పరిశీలించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. మరో రెండు రోజుల్లో అనగా శనివారం నాటికి నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏ.డి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story