Atmakur: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల దరఖాస్తుకు నేడే ఆఖరు గడువు!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల దరఖాస్తుకు నేటి సాయంత్రంతో గడువు ముగింపు.. మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ప్రకటన.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 18 Sept 2026 1:55 PM IST
Atmakur
X

Atmakur: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల దరఖాస్తుకు నేడే ఆఖరు గడువు!

Atmakur: అర్హత ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం నూతనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు విధించిన దరఖాస్తు గడువు నేటి సాయంత్రం పూర్తవుతుందని అర్హులైన వారు నేడు సాయంత్రంలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు.

రెండు రోజుల క్రితమే గడువు ముగిసిన వరుస సెలవుల నేపథ్యంలో మరో రెండు రోజులపాటు గడువు పెంచారని నేటి సాయంత్రం తో గడువు పూర్తవుతుందని కాబట్టి అర్హులైన వారు తమ సచివాలయాలలో దరఖాస్తులను అందించాలని కోరారు.. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని నేడు చివరి రోజు కావడంతో ఉపయోగించుకోవాలని కోరారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)