TP Gudur: తోటపల్లి గూడూరులో వైఎస్సార్‌సీపీ నామినేషన్ల పర్వం!

TP Gudur: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు (టిపి గూడూరు) వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా మన్యం శివకుశమాంబ నామినేషన్ దాఖలు చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 22 Oct 2026 12:18 PM IST
TP Gudur
X

TP Gudur: తోటపల్లి గూడూరులో వైఎస్సార్‌సీపీ నామినేషన్ల పర్వం!

TP Gudur: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల టిపి గూడూరు విలేజ్ వైయస్సార్ సిపి తరపున జడ్పిటిసి అభ్యర్థిగా మన్యం శివకుశమాంబ నామినేషన్ దాఖలు చేశారు.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తన గెలుపుకు దోహదపడతాయని, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని చెప్పారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE