Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసిన మేయర్ సుజాత అశోక్!
Nellore: దేవరకొండ సుజాత అశోక్ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసిన మేయర్ సుజాత అశోక్!
నెల్లూరు: మేయర్ దేవరకొండ సుజాత అశోక్ జన్మదినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మేయర్ దేవరకొండ సుజాత అశోక్.
నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత జన్మదినోత్సవం సందర్భంగా, మేయర్ ప్రముఖ ప్రజాప్రతినిధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వి.పి.ఆర్.) నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వి.పి.ఆర్. మేయర్ దేవరకొండ సుజాత కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రజల ఆదరణను మరింత పొందాలని ఆకాంక్షిస్తూ తన ఆశీస్సులు అందజేశారు.
మేయర్ దేవరకొండ సుజాత అశోక్, వి.పి.ఆర్. ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నెల్లూరు నగర అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.ఈ ఆత్మీయ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరగగా, మేయర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.




