Chejerla: మహానాడుకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం!
Chejerla: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మండల కేంద్రాల్లో వర్చువల్ పద్ధతిలో మహానాడు నిర్వహణ.
Chejerla: మహానాడుకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం!
నెల్లూరు జిల్లా: చేజర్ల మండలంలో నిర్వహించే మహానాడు ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండి రెండు రోజుల పాటు జరిగే పసుపు పండుగకు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో పర్చువల్ పద్దతిలో ఈసారి మహానాడు జరగనుందన్నారు,ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొని మహానాడుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు,మహానాడు రెండు రోజులు ఏయే కార్యక్రమాలు చేయాలో నాయకులకు పలు సూచనలు సలహాలు చేశారు, ఈ కార్యక్రమం లో ఆనం కైవల్య రెడ్డి, సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ్ చౌదరి,మండల కన్వీనర్ సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Next Story




