Nalgonda: నల్గొండ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. మంత్రి కోమటిరెడ్డి
Nalgonda: నల్గొండ జిల్లా అభివృద్ధి, రోడ్ల నిర్మాణంపై మంత్రి కేవీఆర్ కీలక వ్యాఖ్యలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఏఎమ్ఆర్పీ పనుల కోసం సీఎంకు నిధుల విజ్ఞప్తి.
Nalgonda: నల్గొండ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ: రాష్ట్రంలో నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేవీఆర్ పేర్కొన్నారు. గ్రామాల నుండి మండలాలకు, జిల్లాలకు పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పథకాలను అందిస్తున్నామని చెప్పారు.
గ్రీన్‌ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ సిద్ధమవుతోందన్నారు. నల్గొండ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ₹300 కోట్లు, షాదీఖానాకు ₹30 కోట్లు, ఏఎమ్ఆర్పీ లైనింగ్ పూర్తికి మరో ₹500 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వివరించారు.
Next Story




