Nellore: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే కోటంరెడ్డి

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఆటో డ్రైవర్ల కృతజ్ఞతలు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 22 Aug 2026 12:24 PM IST
Nellore
X

Nellore: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే కోటంరెడ్డి

Nellore: నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆటో డ్రైవర్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడినందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.

అతి త్వరలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని నెల్లూరుకు ఆహ్వానించి ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆటో డ్రైవర్ల ఆకాంక్షలకు, మనోభావాలు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీ సమస్యలపై నేరుగా అధికారులతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story