Nellore: లంబోదర వినాయకుడికి వేమిరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు!

Nellore: నెల్లూరు మాగుంట లేఅవుట్‌లో కొలువుదీరిన గండభేరుండ శరభ వాహన వినాయకుడిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు.

A Praveen, Nellore
Published on: 14 Sept 2026 10:41 PM IST
Nellore
X

Nellore: లంబోదర వినాయకుడికి వేమిరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు!

నెల్లూరు: ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ...అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

మాగుంటలేవుట్ లో లంబోదర ఉత్సవకమిటి పేరుతో ప్రతి ఏటా వినూత్న రీతిలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ అష్టైశ్వర్యాలు,సుఖ సంతోషాలు తో వుండాలని కోరుకుంటున్నామన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore