Nellore: టీడీపీ మహానాడు.. 20 కమిటీలతో అచ్చెన్న, లోకేశ్ భారీ స్కెచ్!
Nellore: నెల్లూరులో జరగనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక 'మహానాడు' నిర్వహణ కోసం అధిష్టానం 20 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
Nellore: టీడీపీ మహానాడు.. 20 కమిటీలతో అచ్చెన్న, లోకేశ్ భారీ స్కెచ్!
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు నిర్వహణ కోసం మొత్తం 20 కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో మాహానాడు జరగనున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సీనియర్లు, జూనియర్ల కలయికతో కమిటీల ఏర్పాటు చేసింది అధిష్టానం.
1) వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ నేతృత్వంలో 10మందితో సమన్వయ కమిటీ
2) పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటు
3) యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తీర్మానాల కమిటీ ఏర్పాటు
4)పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సభా నిర్వహణ కమిటీ
5)చింతకాయల విజయ్ నేతృత్వంలో ప్రతినిధుల కమిటీ
6) అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతి కమిటీలు ఏర్పాటు చేశారు.
Next Story




