Ananthasagaram: లింగంగుంటలో ఓటు హక్కు వినియోగించుకున్న డీసీసీబీ చైర్మన్!
Ananthasagaram: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామంలో ఎస్పీఎస్ఆర్ ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Ananthasagaram: లింగంగుంటలో ఓటు హక్కు వినియోగించుకున్న డీసీసీబీ చైర్మన్!
Ananthasagaram: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామంలో ఎస్.పి.ఎస్.ఆర్. ఎన్.డి.సి.సి. బ్యాంక్ చైర్మన్, రాపూరు,కలువాయి మండలాల ఇన్ఛార్జ్ మెట్టుకూరు ధనంజయరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ దాని ప్రాముఖ్యతను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.




