Nellore: కలువాయి మండలం కుల్లూరులో బీఎస్పీ అభ్యర్థి చింతల రవీంద్ర ప్రచారం!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు సెగ్మెంట్‌లో బీఎస్పీ అభ్యర్థి చింతల రవీంద్ర ఇంటింటి ప్రచారం. పాల్గొన్న ఎడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రసాద్.
Nellore: కలువాయి మండలం కుల్లూరులో బీఎస్పీ అభ్యర్థి చింతల రవీంద్ర ప్రచారం!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు సెగ్మెంట్ లో బిఎస్పీ పార్టీ అభ్యర్థి చింతల రవీంద్ర ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఈ సందర్బంగా ఎడిపిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయం బహుజనులు రాజ్యాధికారం సాదించాలని కలలు కన్నాడని ఆ కలలను మనం నిజం చేయాలన్నారు,మనదేశం ఎపుడు అభివృద్ధి చెందే దేశంగానే ఉందన్నారు,ఈ దేశంలో అనగారిణ ప్రజలకు రాజ్యాధికారం వచ్చినపుడే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు,కుల్లూరు సెగ్మెంట్ లో బిఎస్పీ పార్టీ అభ్యర్థి చింతల రవీంద్రను గెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమం లో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




