Nellore: ఉత్కంఠభరితంగా నెల్లూరు క్లబ్ ఎన్నికలు!

Nellore: నెల్లూరు క్లబ్ ఎన్నికల నేపథ్యంలో డెడికేటెడ్ ప్యానెల్ మీడియా సమావేశం.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 14 Aug 2026 3:21 PM IST
Nellore
X

Nellore: ఉత్కంఠభరితంగా నెల్లూరు క్లబ్ ఎన్నికలు!

Nellore: నెల్లూరు క్లబ్ లో రేపు 15 తేదీ జరగబోవు ఎలక్షన్లకు సంబంధించి డెడికేటెడ్ ప్యానల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

ప్రస్తుతం ఉన్న ప్యానల్ సభ్యులు అధ్యక్షులు ఒంటెద్దు పోకడల తోటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఏమి వోరగ పెట్టకపోగా ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తూ నియంతలాగా వ్యవహరిస్తున్నాడని కొన్నేళ్లుగా నెల్లూరు క్లబ్ లో కొనసాగుతున్న ఈ విధానాలలో మార్పు తీసుకొచ్చి పారదర్శకంగా అభివృద్ధి చేస్తామని డెడికేటెడ్ పానల్ అభ్యర్థులు తెలిపారు.

ప్రెసిడెంట్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి, సెక్రటరీ అభ్యర్థి బండి రాజా రామ్మోహన్ రెడ్డి తదితర అభ్యర్థులు మాట్లాడుతూ... వారసత్వ మెంబర్షిప్ తో పాటు ఫ్యామిలీ రెస్టారెంట్ తదితర వసతులను ఆధునికరిస్తామని ప్రతిష్టాత్మకమైన నెల్లూరు క్లబ్ ని అభివృద్ధి చేస్తామని తమకు ఓటు వేసి సహకరించాలని కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story