Nellore: కోటంరెడ్డి సంధ్యకు జనసేన నాయకుల జన్మదిన శుభాకాంక్షలు

Nellore: నెల్లూరులో మాజీ కార్పొరేటర్ కోటంరెడ్డి సంధ్యకు జనసేన నాయకులు, కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

A Praveen, Nellore
Published on: 20 Nov 2026 9:30 PM IST
Nellore
X

Nellore: కోటంరెడ్డి సంధ్యకు జనసేన నాయకుల జన్మదిన శుభాకాంక్షలు

నెల్లూరు: నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సతీమణి, మాజీ కార్పొరేటర్ కోటంరెడ్డి సంధ్య జన్మదిన వేడుకలు సందర్భంగా ఆమె నివాసంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, 21వ డివిజన్ నూతన కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి సంధ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్, రాజేష్, సుమంత్, వీరమహిళలు విజయ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని కోటంరెడ్డి సంధ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

A Praveen, Nellore

A Praveen, Nellore