Pottepalem: టీడీపీ ఇంటింటి ప్రచారం పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Pottepalem: నెల్లూరు రూరల్ పొట్టేపాలెంలో 'రెండేళ్ల నమ్మకం' ప్రచారం చేపట్టిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 2 Aug 2026 1:34 PM IST
Pottepalem
X

Pottepalem: టీడీపీ ఇంటింటి ప్రచారం పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

"పొట్టేపాలెం గ్రామంలో 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచారం"

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి...

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేసి, అభివృద్ధి–సంక్షేమ ఫలితాలతోనే ప్రజల ముందుకు వస్తున్నామని చెప్పారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు.. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశామని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ జరుగుతోందని తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, మాజీ సర్పంచ్ ఉలవపాటి. ఏడుకొండలు, ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ, టీడీపీ నాయకులు కందల హరి యాదవ్, పొన్నాల రామచంద్రరెడ్డి, నేరెళ్ల బాలకృష్ణ, సురేష్, ముత్యాల సుబ్రహ్మణ్యం,ఫిరోజ్, రియాజ్, పెంచలయ్య నరసయ్య, శ్రీనివాసులు రెడ్డి , సురేష్ రెడ్డి, అశోక్ రెడ్డి,వంశీ రెడ్డి, కుమార్ మల్లి,నావాజ్, పెంచలయ్య, వెంకటరమణయ్య, అశోక్, గోపి, శ్రీనాథ్, సుబ్రహ్మణ్యం, ఏడుకొండలు,బాబు, శ్రీనయ్య, నరసయ్య, నరసింహ ఆచారి, రామయ్య, మల్లయ్య, వెంకటేశ్వర్లు, మహేష్, వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, శివ కుమార్, కరీముల్లా,షఫీ, మునీర్, ప్రసాద్ వసంత రావు, వెంకటశేషయ్య జయలక్ష్మి,అనిల్, రాజా రవి నరేంద్ర,అలియాస్, షఫీ, హర్ష, రఘు, శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story