Nellore: నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి శాంతికుమారి దీపావళి శుభాకాంక్షలు!
Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతికుమారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Nellore: నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి శాంతికుమారి దీపావళి శుభాకాంక్షలు!
Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతికుమారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని కోరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.




