Nellore: కోడూరు కమలాకర్ రెడ్డిని కలిసిన నగర తాజా మేయర్ రూప్ కుమార్ యాదవ్!
Nellore: నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలతో సత్కరించుకున్న నేతలు.
Nellore: కోడూరు కమలాకర్ రెడ్డిని కలిసిన నగర తాజా మేయర్ రూప్ కుమార్ యాదవ్!
Nellore: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి శాలువాతో సత్కరించిన ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్.
అనంతరం నగర మేయర్ రూప్ కుమార్ ని కోడూరు కమలాకర్ రెడ్డి శాలువ కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




