Nellore: వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని కలిసిన మేయర్ రూప్ కుమార్!

Nellore: నెల్లూరు మేయర్‌గా విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 5 Nov 2026 9:57 PM IST
Nellore
X

Nellore: వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని కలిసిన మేయర్ రూప్ కుమార్!

నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల జి.యం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన రూప్ కుమార్. మేయర్గా అద్భుత విజయం సాధించిన రూప్ కుమార్ కి విజయభాస్కర్ రెడ్డి శాలువ కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE