Nellore: నెల్లూరు మేయర్ అభ్యర్థి రూప్ కుమార్‌ను సత్కరించిన సోమిరెడ్డి!
Nellore: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా గెలుపొందిన రూప్ కుమార్ యాదవ్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Nellore: నెల్లూరు మేయర్ అభ్యర్థి రూప్ కుమార్‌ను సత్కరించిన సోమిరెడ్డి!
నెల్లూరు: సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి శాలువాతో సత్కరించిన ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్. అనంతరం రూప్ కుమార్ ని చంద్రమోహన్ రెడ్డి ఆయన తనయుడు రాజగోపాల్ రెడ్డి శాలువ కప్పి ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.




