Nellore: నెల్లూరులో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి నారాయణ!

Nellore: నెల్లూరు రూరల్ హరనాథపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి నారాయణ. ప్రజలందరూ విధిగా ఓటు వేయాలని ఆయన పిలుపు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Nov 2026 6:28 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి నారాయణ!

Nellore: నగరపాలక సంస్థ ఎన్నికల్లో మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ హరనాథ‌పురంలోని 25/4 పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ప్రజలందరూ విధిగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు మన బాధ్యత అని, ప్రజలకు సేవ చేసేవారికే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మంత్రి నారాయణ కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE