Nellore: గౌసియా బేగంను గెలిపించండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ 48వ డివిజన్ కూటమి అభ్యర్థి గౌసియా బేగం, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్‌లకు ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 29 Oct 2026 11:16 AM IST
Nellore
X

Nellore: గౌసియా బేగంను గెలిపించండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి!

Nellore: తెలుగుదేశం పార్టీ నేత సాబీర్ ఖాన్ పిలుపుమేరకు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ... 48వ డివిజన్ కూటమి పార్టీ అభ్యర్థి పఠాన్ గౌసియా బేగం ను 1000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ... కూటమి పార్టీ మేయర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రూప్ కుమార్ యాదవ్ కి భారీ మెజారిటీ ని అందించాలని కోరారు.. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE