Nellore: తిరుమలలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి: శ్రీవారి ప్రత్యేక దర్శనం!
Nellore: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
Nellore: తిరుమలలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి: శ్రీవారి ప్రత్యేక దర్శనం!
Nellore: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి దర్శించుకున్నాను. స్వామివారి దివ్య ఆశీస్సులు, కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై నిత్యం నిండుగా కురవాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు ప్రసాదించాలని ప్రార్థించాను.
Next Story




