Nellore: నెల్లూరులో పోలింగ్ బూతులను పరిశీలించిన కమిషనర్ వై.ఓ నందన్!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల పరిశీలనలో భాగంగా వివిధ పోలింగ్ బూతులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ వై.ఓ నందన్.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Nov 2026 3:21 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో పోలింగ్ బూతులను పరిశీలించిన కమిషనర్ వై.ఓ నందన్!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థకు జరుగుతున్న సాధారణ ఎన్నికల ప్రక్రియ పరిశీలనలో భాగంగా అడిషనల్ ఎలక్షన్ అథారిటీ / కమిషనర్ వై.ఓ నందన్ ఆదివారం వివిధ పోలింగ్ బూతులను పరిశీలించారు.

స్థానిక మూలాపేట రామయ్య బడి, డి.ఎస్.ఆర్ స్కూల్, మోడర్న్ స్కూల్, వెంకటేశ్వర పురం ప్రాథమిక పాఠశాల, భగత్ సింగ్ కాలనీ, పాత మిట్ట పాలెం తదితర ప్రాంతాలలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఓటర్లకు అందుతున్న వసతులు, పోలింగ్ బూత్ లలోని సౌకర్యాలను పరిశీలించారు.

ప్రతి ఒక్క ఓటర్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కమిషనర్ సూచించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE