Nellore: నెల్లూరు నూతన మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు అధికారుల శుభాకాంక్షలు

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ రూప్ కుమార్ యాదవ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్ వై.ఓ. నందన్, అదనపు కమిషనర్ హిమబిందు, అధికారులు.

V. Narasimhulu, Nellore
Published on: 24 Nov 2026 6:17 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు నూతన మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు అధికారుల శుభాకాంక్షలు

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన రూప్ కుమార్ యాదవ్ ను కమిషనర్ వై.ఓ. నందన్,స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ అదనపు కమిషనర్ హిమబిందు కార్యాలయ వివిధ విభాగాల ఉన్నతాధికారులు మంగళవారం కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఆయనను కలుసుకొని మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాధరావు తదితరులు మేయర్ ను కలిసి అభినందనలు తెలియజేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore