Nellore: గుండవోలు స్వతంత్ర ఎంపీటీసీగా తైదుపాటి నరసింహులు!

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం గుండవోలు ఎంపీటీసీ స్థానానికి తైదుపాటి నరసింహులు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచారు.

Yellayya, Nellore
Published on: 23 Oct 2026 11:29 PM IST
Nellore
X

Nellore: గుండవోలు స్వతంత్ర ఎంపీటీసీగా తైదుపాటి నరసింహులు!

నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గుండవోలు పంచాయతీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా తైదుపాటి నరసింహులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిచిన ఆయన ఎంపీటీసీ స్థానానికి పోటీ పడుతున్నారు.

గుండవోలు పంచాయతీ పరిధిలో ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో ఆయన పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారో వేచి చూడాలి.

Yellayya, Nellore

Yellayya, Nellore