Nellore: నెల్లూరు రూరల్‌లో ముమ్మరంగా సాగుతున్న జనసేన అభ్యర్థుల ప్రచారం!

Nellore: నెల్లూరు రూరల్ జనసేన అభ్యర్థి ముమ్మర ఎన్నికల ప్రచారం. 30వ డివిజన్ వనం తోపులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన నూనె మల్లికార్జున యాదవ్ తనయుడు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 27 Oct 2026 7:51 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్‌లో ముమ్మరంగా సాగుతున్న జనసేన అభ్యర్థుల ప్రచారం!

Nellore: ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ నెల్లూరు రూరల్ జనసేన అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న నూనె మల్లికార్జున యాదవ్ తనయుడు 30 డివిజన్ వనం తోపు నుంచి పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఒక అవకాశం ఇస్తే డివిజన్ ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతూ ముందుకు సాగుతున్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE