Nellore: చెన్నారెడ్డి విజయంపై కోటంరెడ్డి సోదరుల అభినందనలు!

Nellore: నెల్లూరు రూరల్ జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అభినందనలు తెలిపారు.

A Praveen, Nellore
Published on: 7 Nov 2026 9:05 PM IST
Nellore
X

Nellore: చెన్నారెడ్డి విజయంపై కోటంరెడ్డి సోదరుల అభినందనలు!

నెల్లూరు: నెల్లూరు రూరల్ జెడ్పీటీసీగా ఘన విజయం సాధించిన చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కోటంరెడ్డి సోదరులు అభినందించారు. ఎన్నికల్లో చెన్నారెడ్డి విజయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

పార్టీ శ్రేణుల ఐకమత్యం, సమష్టి కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore