Nellore: 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ప్రచార దూకుడు!
Nellore: నెల్లూరు రూరల్ 27వ డివిజన్ టీడీపీ అభ్యర్థి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ప్రచార దూకుడు. గతంలో చేపట్టిన వందల కోట్ల అభివృద్ధితో ప్రచారంలో జోరు.
Nellore: 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ప్రచార దూకుడు!
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. గతంలో నూకరాజు జ్యోతి ప్రియ ఇప్పటివరకు కార్పొరేటర్ గా ఉన్నారు.
డివిజన్ పరిధిలో.. వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడంతో.. స్థానిక ప్రజలు నూకరాజు మదన్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని మదన్ ఇంటింటికి తిరిగి విజ్ఞప్తి చేస్తున్నారు.




