Nellore: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార హోరు!

Nellore: నెల్లూరు ముంగమూరివారి వీధి, సరస్వతినగర్‌లో వైఎస్సార్‌సీపీ ప్రచారం. మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, 17వ డివిజన్ అభ్యర్థి వెంకటేశ్వర్లు గెలుపుకు విజ్ఞప్తి.

V. Narasimhulu, Nellore
Published on: 28 Oct 2026 11:33 PM IST
Nellore
X

Nellore: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార హోరు!

నెల్లూరు: నెల్లూరు ముంగమూరి వారి వీధి, సరస్వతి నగర్, కోదండ రామాపురం ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి , 17వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి గొడ్లవేటి వెంకటేశ్వర్లు తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ముందుగా స్థానిక వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో అభ్యర్థులు ఫ్యాను గుర్తును.. ప్రదర్శిస్తూ.. నెల్లూరు నగర మేయర్ గా ఆనం విజయ కుమార్ రెడ్డిని, 17వ డివిజన్ కార్పొరేటర్ గా గొడ్లవేటి వెంకటేశ్వర్లు ని ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore