Nellore: ఐదేళ్ల పదవీకాలం పూర్తి: ఆనం దంపతులను సత్కరించిన నేతలు!
Nellore: ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న నెల్లూరు జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ దంపతులకు ఘన సత్కారం. శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలు.
Nellore: ఐదేళ్ల పదవీకాలం పూర్తి: ఆనం దంపతులను సత్కరించిన నేతలు!
నెల్లూరు: జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ గా 5 సంవత్సరాలు పూర్తి కాలం సేవలందించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి, జిల్లాలో అందరి మన్ననలు పొందిన జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ పదవీకాలం.
ఈ నెల 24వ తేదీన పూర్తవుతున్న సందర్భంగా వారి నివాసంలో ఆనం దంపతులను ఘనంగా సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




